కాటికాప‌ర్లుగా వ‌చ్చి కిడ్నాప్ కి య‌త్నం

విధాత‌: నెల్లూరు జిల్లా,ఉదయగిరి దిలార్ బావి వీధికి చెందిన ముగ్గురు చిన్నారులను కాటికాపర్లు గా వచ్చి స్కూలుకు వెళుతున్న చిన్నారుల‌ని కిడ్నాప్ కు ప్రయత్నించిన కిడ్నాపర్లు. కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఐదుగురు కాటికాపాపర్లును ప‌ట్టుకొని దేహ‌శుద్ది చేసి పోలీసుల‌కు అప్పగించిన గ్రామస్తులు.