విధాత:ఆత్మకూరు టౌన్ లోని ఏ సి ఎస్ ఆర్ కాలనీలో నివసించే ఓ ప్రేమజంట తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట.వేరువేరు కులాలకు చెందిన వీరిరువురి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడి చనిపోయిన ప్రేమ జంట..