ఉప్పల్ గాస్పల్ చర్చిలో పాస్టర్ లైంగిక వేధింపులు

విధాత‌: పాస్టర్ ముసుగులో యువతులకు గాలం.ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పాస్టర్ జోసెఫ్ అలియాస్ సాదు చిన్న వెంకటేశ్వర్లు.మత ప్రభోదకుడి ముసుగులో యువతులను ట్రాప్ చేస్తున్నాడు.బెదిరించి యువతుల పై అత్యాచారాలకు పాల్పడుతున్న పాస్టర్.భాదితుల ఫిర్యాదు తో పాస్టర్ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. అత‌నిని,అత‌ని తండ్రి, సోదరుడుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.