రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి..
విజయవాడ వెస్ట్ ఏసిపి హనుమంతరావు హెచ్చరిక.. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీషీట్ కలిగిన వారికి సుమారు 120 మందికి ఈ రోజు ఉదయం చిట్టినగర్ శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి కళ్యాణ మండపంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.. ఈ సందర్భగా ఏసిపి మాట్లాడుతూ.. సమాజానికి మంచి జరగాలని ప్రతి ఒక్కలు చూడాలని ఈ సందర్భంగా ఏసిపి సూచించారు.గంజాయి విక్రయించేవారు మరియ వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తుల జాబితాను పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా […]

విజయవాడ వెస్ట్ ఏసిపి హనుమంతరావు హెచ్చరిక..
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీషీట్ కలిగిన వారికి సుమారు 120 మందికి ఈ రోజు ఉదయం చిట్టినగర్ శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి కళ్యాణ మండపంలో కౌన్సెలింగ్ నిర్వహించారు..
ఈ సందర్భగా ఏసిపి మాట్లాడుతూ..
సమాజానికి మంచి జరగాలని ప్రతి ఒక్కలు చూడాలని ఈ సందర్భంగా ఏసిపి సూచించారు.గంజాయి విక్రయించేవారు మరియ వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తుల జాబితాను పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు..అటువంటివారిని పోలీసులకు సమాచారం ఇస్తూ పోలీసులకు సహాయకులుగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు..
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అనవసరమైన గొడవలకు,కొట్లాటల జోలికి పోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు..కౌన్సెలింగ్లో టూ టౌన్ సిఐ మోహన్ రెడ్డితో పాటు ఎస్ఐ విశ్వనాధ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు..