గంజాయి స్వాధీనం.

విధాత:మంగళగిరి చినకాకని రైల్వే గేట్ సమీపంలో కేజీ, గంజాయి కలిగిన వ్యక్తిని మంగళగిరి ఎస్ ఈ బి అధికారులు బుధవారం పట్టుకున్నారు.పెదకాకని మండలం వేని గళ్ళ గ్రామానికి చెందిన కర్నాటి వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని ఒక్క కేజీ వంద గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.కార్యక్రమంలో మంగళగిరి ఎస్ ఈ బీ ఇన్స్పెక్టర్ ఈ మర్రయ్య బాబు ,ఎస్ ఐ మల్లికార్జున రావు సిహెచ్ శ్రీనివాసరావు,వి రమణారావు సిబ్బంది […]

గంజాయి స్వాధీనం.

విధాత:మంగళగిరి చినకాకని రైల్వే గేట్ సమీపంలో కేజీ, గంజాయి కలిగిన వ్యక్తిని మంగళగిరి ఎస్ ఈ బి అధికారులు బుధవారం పట్టుకున్నారు.పెదకాకని మండలం వేని గళ్ళ గ్రామానికి చెందిన కర్నాటి వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని ఒక్క కేజీ వంద గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.కార్యక్రమంలో మంగళగిరి ఎస్ ఈ బీ ఇన్స్పెక్టర్ ఈ మర్రయ్య బాబు ,ఎస్ ఐ మల్లికార్జున రావు సిహెచ్ శ్రీనివాసరావు,వి రమణారావు సిబ్బంది పాల్గొన్నారు.