ప్రకాశం జిల్లాలో యువతి పై అత్యచారం

ఒంగోలు: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమందలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ యువతిని  ఇద్దరు యువకులు బైక్‌పై ఎత్తుకెళ్లారు. ఒకరు యువతిపై అత్యాచారానికి పాల్పడగా మరో యువకుడు సహకరించినట్లు పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.