SBI ATM లో దొంగలు హల్చల్

విధాత:కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు.వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోఉన్న SBI ఏటీఎం లో చోరీ.ATM లో గ్యాస్ కట్టర్,గడ్డపారాల సహాయం తో రెండు మిషన్లలో దొంగిలించిన దుండగులు.ATM లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు.సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు.ATM లో ఉన్న నగదుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.