అమ్మవారి ఆలయంలో పాలకమండలి సమావేశం..
విజయవాడ:ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం లో ప్రారంభమైన పాలకమండలి సమావేశం.. 42 ఎజెండాలతో ప్రతిపాదనలు… ప్రధానంగా 20 అంశాలపై చర్చ సమావేశంలో పాల్గొన్న దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ,చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు… ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల అవకతవకలు, నూతన నిర్మాణాలు, దసరా ఉత్సవాలు గురించి చర్చించే అవకాశం.. ప్రభుత్వం విడుదల చేసిన 72 కోట్లను ఆలయంలో ఏ అభివృద్ధి పనుల పై ఉపయోగించాలనే దానిపై చర్చ… Readmore:మల్లన్న ఆలయ దర్శన వేళల్లో […]

- విజయవాడ:ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం లో ప్రారంభమైన పాలకమండలి సమావేశం..
- 42 ఎజెండాలతో ప్రతిపాదనలు…
- ప్రధానంగా 20 అంశాలపై చర్చ
- సమావేశంలో పాల్గొన్న దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ,చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు…
- ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల అవకతవకలు, నూతన నిర్మాణాలు, దసరా ఉత్సవాలు గురించి చర్చించే అవకాశం..
- ప్రభుత్వం విడుదల చేసిన 72 కోట్లను ఆలయంలో ఏ అభివృద్ధి పనుల పై ఉపయోగించాలనే దానిపై చర్చ…
Readmore:మల్లన్న ఆలయ దర్శన వేళల్లో మార్పులు – ఈవో