భారత్‌కు చేరిన బహ్రెయిన్ సాయం
విధాత: బహ్రెయిన్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ కంటైనర్లతో కూడిన నౌక భారత్‌కు చేరుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు- II లో భాగంగా INS తల్వార్ నౌక ద్వారా బహ్రెయిన్ నుంచి మంగళూరుకు లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ కంటైనర్లతో కూడిన నౌక వచ్చింది.

విధాత: బహ్రెయిన్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ కంటైనర్లతో కూడిన నౌక భారత్‌కు చేరుకుంది.
ఆపరేషన్ సముద్ర సేతు- II లో భాగంగా INS తల్వార్ నౌక ద్వారా బహ్రెయిన్ నుంచి మంగళూరుకు లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ కంటైనర్లతో కూడిన నౌక వచ్చింది.
ALSO READ : US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?