అస్సర్ ను మనువాడిన మలాల
విధాత: అతి చిన్న వయస్సులో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న మలాలా నేడు పెళ్లి చేసుకుంది.తన వివాహ వేడుక చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.ఈ సందర్బంగా తన మనస్సులో ఉన్న మాటలను పంచుకుంటూ ఇలా ట్వీట్ చేసింది. ఈ రోజు నా జీవితంలో ఒక విలువైన రోజు.అస్సర్ నేను జీవిత భాగస్వాములయ్యాము. మేము మా కుటుంబాలతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని ఇంట్లో చిన్న పెళ్లి వేడుకను జరుపుకున్నాము. దయచేసి మీ ప్రార్థనలను మాకు పంపండి. అంటూ […]

విధాత: అతి చిన్న వయస్సులో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న మలాలా నేడు పెళ్లి చేసుకుంది.తన వివాహ వేడుక చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.ఈ సందర్బంగా తన మనస్సులో ఉన్న మాటలను పంచుకుంటూ ఇలా ట్వీట్ చేసింది.