Movies In Tv: జ‌న‌వ‌రి 29, బుధ‌వారం.. ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv: జ‌న‌వ‌రి 29, బుధ‌వారం.. ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv: విధాత‌: రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం, జ‌న‌వ‌రి 29న తెలుగు టీవీ ఛీన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు గౌత‌మ్ నంద‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆంధ్రావాలా

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సీతాప‌తి ఛ‌లో తిరుప‌తి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్‌హీరో

ఉద‌యం 10 గంట‌ల‌కు ఖుషీఖుషీగా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అల్లుడా మ‌జాకా

సాయంత్రం 4గంట‌ల‌కు బొమ్మ‌నా బ్ర‌ద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు శుభ‌ల‌గ్నం

రాత్రి 10 గంట‌ల‌కు 1940లో ఓ గ్రామం

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు గోరింటాకు

 

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిశ‌బ్దం

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆహానా పెళ్లంట‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సంక్రాంతి సంబురాలు (ఈవెంట్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఏజంట్ భైర‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు విజ‌య రాఘ‌వ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు బాబు బంగార‌మ్‌

 

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ప్త‌ప‌ది

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు తిమ్మ‌రుసు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు వ‌సుంధ‌ర‌

ఉద‌యం 10 గంటల‌కు అగ్గి పిడుగు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సుంద‌రాకాండ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌మీలార్జునీయం

రాత్రి 1 గంట‌ల‌కు గుండా

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు మిర్చి

సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌ద‌ల‌డు

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 9 గంట‌ల‌కు బుజ్జిగాడు

ఉద‌యం 12 గంట‌ల‌కు ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు బిచ్చ‌గాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు ది ఫ్యామిలీస్టార్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు సింగం3


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు నోట‌

ఉద‌యం 10.30 గంట‌లకు మ‌జా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సంకీర్త‌న‌

సాయంత్రం 5 గంట‌లకు ఓ బేబీ

రాత్రి 8 గంట‌ల‌కు ప‌డిప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 11 గంటలకు నోట‌