నల్లగొండ: ఏడాదిలో తాగిన మద్యం 294.8 కోట్లు

విధాత, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంలో 336మద్యం దుకాణాల ద్వారా 294.08కోట్ల మద్యం అమ్మకాలు సాగాయని ఎక్సైజ్ శాఖ లెక్కలు తేల్చాయి. డిసెంబర్1 నాటికి నూతన మద్యం దుకాణాలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. వాటి ద్వారా 294.08 కోట్ల మద్యం అమ్మకాలు సాగితే , 2021 సంవత్సరంలో 359.19కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే 64.11కోట్ల కోట్ల మద్యం తక్కువగా అమ్మకాలు సాగడం గమనార్హం. అత్యధికంగా ఆగస్టులో 33.27 కోట్లు మద్యం […]

  • By: krs    latest    Dec 21, 2022 9:48 AM IST
నల్లగొండ: ఏడాదిలో తాగిన మద్యం 294.8 కోట్లు

విధాత, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంలో 336మద్యం దుకాణాల ద్వారా 294.08కోట్ల మద్యం అమ్మకాలు సాగాయని ఎక్సైజ్ శాఖ లెక్కలు తేల్చాయి. డిసెంబర్1 నాటికి నూతన మద్యం దుకాణాలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది.

వాటి ద్వారా 294.08 కోట్ల మద్యం అమ్మకాలు సాగితే , 2021 సంవత్సరంలో 359.19కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే 64.11కోట్ల కోట్ల మద్యం తక్కువగా అమ్మకాలు సాగడం గమనార్హం. అత్యధికంగా ఆగస్టులో 33.27 కోట్లు మద్యం అమ్మకాలు సాగాయి.