టీఆర్ఎస్‌లో చేరిన 30 కాంగ్రెస్ కుటుంబాలు
విధాత, నల్గొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చండూర్ మండలం బంగారిగడ్డకు చెందిన 30 కుటుంబాలు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు, వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు.

విధాత, నల్గొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చండూర్ మండలం బంగారిగడ్డకు చెందిన 30 కుటుంబాలు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు, వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు.