Crocodile | మృతదేహాన్ని లాక్కెళ్లిన మొసలి

Crocodile విధాత: భారీ వర్షాలకు చాలా చోట్ల వరదల్లో ప్రజలు గల్లంతై.. విగత జీవులై కనిపిస్తున్నారు. ఈ వరదల్లో మొసళ్లు, పాములు కొట్టుకొస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. View this post on Instagram A post shared by విధాత తాజా వార్తలు (@vidhaatha_news) తాజాగా.. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కోర్ట్కుంద గ్రామం వద్ద కృష్ణా నదిలో ఓ మొసలి మృతదేహాన్ని లాక్కెళ్లింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటికే […]

  • By: Somu    latest    Jul 30, 2023 10:15 AM IST
Crocodile | మృతదేహాన్ని లాక్కెళ్లిన మొసలి

Crocodile

విధాత: భారీ వర్షాలకు చాలా చోట్ల వరదల్లో ప్రజలు గల్లంతై.. విగత జీవులై కనిపిస్తున్నారు. ఈ వరదల్లో మొసళ్లు, పాములు కొట్టుకొస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తాజాగా.. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కోర్ట్కుంద గ్రామం వద్ద కృష్ణా నదిలో ఓ మొసలి మృతదేహాన్ని లాక్కెళ్లింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటికే సగం వరకూ దేహాన్ని తినేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.