CM KCR | సీఎం కాన్వాయ్ లోకి కొత్త ల్యాండ్ క్రూజర్ కారు..!

CM KCR | విధాత: సీఎం కేసీఆర్ కాన్వాయ్ లోకి కొత్త ల్యాండ్ క్రూజర్ కారు చేరనుంది. హైదరాబాదు నుంచి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్ తో వచ్చిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ కొత్త ల్యాండ్ క్రూజర్ కారుకు కొండపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కాన్వాయ్ కారును భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లో 15 కార్లు ఉండగా తాజాగా కోటి 30 లక్షల విలువైన ల్యాండ్‌ క్రూజర్‌తో వాటి సంఖ్య 16కు చేరింది.

  • By: krs    latest    Jun 24, 2023 12:41 PM IST
CM KCR | సీఎం కాన్వాయ్ లోకి కొత్త ల్యాండ్ క్రూజర్ కారు..!

CM KCR |

విధాత: సీఎం కేసీఆర్ కాన్వాయ్ లోకి కొత్త ల్యాండ్ క్రూజర్ కారు చేరనుంది. హైదరాబాదు నుంచి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్ తో వచ్చిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ కొత్త ల్యాండ్ క్రూజర్ కారుకు కొండపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కాన్వాయ్ కారును భక్తులు ఆసక్తిగా తిలకించారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లో 15 కార్లు ఉండగా తాజాగా కోటి 30 లక్షల విలువైన ల్యాండ్‌ క్రూజర్‌తో వాటి సంఖ్య 16కు చేరింది.