కట్టంగూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
విధాత: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎరసానిగూడెం స్టేజి వద్ద తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తా బోల్తా పడి అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం హైదరాబాద్‌లో వలిమా డిన్నర్‌కి హజరై కారులో తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదానికి ఫల్టీ కొట్టింది. ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు, నార్కట్ పల్లి […]

విధాత: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎరసానిగూడెం స్టేజి వద్ద తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తా బోల్తా పడి అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు.
ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం హైదరాబాద్‌లో వలిమా డిన్నర్‌కి హజరై కారులో తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదానికి ఫల్టీ కొట్టింది. ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు, నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) లుగా గుర్తించారు.