CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు R. నారాయణమూర్తి

సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆర్. నారాయణమూర్తి కలిశారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తిని రేవంత్ రెడ్డి శాలువతో సత్కరించి తెలంగాణ తల్లి చిత్ర పటం జ్ఞాపిక ను అందచేశారు.

  • By: Somu    latest    Mar 17, 2025 12:31 PM IST
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు R. నారాయణమూర్తి

Revanth Reddy:

సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆర్. నారాయణమూర్తి కలిశారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తిని రేవంత్ రెడ్డి శాలువతో సత్కరించి తెలంగాణ తల్లి చిత్ర పటం జ్ఞాపిక ను అందచేశారు.

ఈ సందర్భంగా గద్దర్ అవార్డులు, చలన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అందించనున్న తోడ్పాటు వంటి అంశాలపై వారు చర్చించినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమంలో నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ కే.రఘువీర్ రెడ్డి కూడా ఉన్నారు.