Madhuri Dixit | బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ ఇంట విషాదం..!

Madhuri Dixit | బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆమె తల్లి స్నేహలతా దీక్షిత్‌ ఉదయం 8.40 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిక్ కుటుంబ సహచరుడు రిక్కు రాకేష్ నాథ్ తెలిపారు. స్నేహలతా దీక్షిత్ ఇంట్లోనే సహజంగా మరణించారని పేర్కొన్నారు. మాధురీ దీక్షిత్ సైతం ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. స్నేహలతా దీక్షిత్‌ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వర్లీ ముంబయిలోని […]

Madhuri Dixit | బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ ఇంట విషాదం..!

Madhuri Dixit | బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆమె తల్లి స్నేహలతా దీక్షిత్‌ ఉదయం 8.40 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిక్ కుటుంబ సహచరుడు రిక్కు రాకేష్ నాథ్ తెలిపారు. స్నేహలతా దీక్షిత్ ఇంట్లోనే సహజంగా మరణించారని పేర్కొన్నారు. మాధురీ దీక్షిత్ సైతం ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. స్నేహలతా దీక్షిత్‌ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వర్లీ ముంబయిలోని వైకుంఠధామ్‌లో జరుగనున్నాయి.