నల్లగొండ: ‘నామిరెడ్డి’ కుటుంబాన్ని పరామర్శించిన హీరో అల్లు అర్జున్

విధాత, నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో సినీ హీరో అల్లు అర్జున్ చిన మామ నామిరెడ్డి వీరారెడ్డి అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సినీ హీరో అల్లు అర్జున్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి చింతపల్లి గ్రామానికి వచ్చి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామంలో ఉన్న తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి ముచ్చటించారు. అనంతరం ఆయన అభిమానులకు అభివాదం చేసి తిరిగి హైదరాబాదుకు వెళ్లారు.

  • By: krs    latest    Nov 27, 2022 1:28 PM IST
నల్లగొండ: ‘నామిరెడ్డి’ కుటుంబాన్ని పరామర్శించిన హీరో అల్లు అర్జున్

విధాత, నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో సినీ హీరో అల్లు అర్జున్ చిన మామ నామిరెడ్డి వీరారెడ్డి అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న సినీ హీరో అల్లు అర్జున్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి చింతపల్లి గ్రామానికి వచ్చి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

అదే గ్రామంలో ఉన్న తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి ముచ్చటించారు. అనంతరం ఆయన అభిమానులకు అభివాదం చేసి తిరిగి హైదరాబాదుకు వెళ్లారు.