Amitabh Bachchan | విధాత: ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ, సామాజిక, సినీ ప్రముఖులు కేంద్రం నిర్ణయానికి జై కొడుతున్నారు. ఇండియాను భారత్‌గా మార్చే ప్రక్రియకు స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత్ అనే పేరును సమర్థిస్తూ.. భారత్ మాతాకీ జై అంటూ ట్వీట్ చేశారు. జాతీయ జెండా సింబల్‌ను కూడా […]
Amitabh Bachchan | విధాత: ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ, సామాజిక, సినీ ప్రముఖులు కేంద్రం నిర్ణయానికి జై కొడుతున్నారు. ఇండియాను భారత్‌గా మార్చే ప్రక్రియకు స్వాగతం పలుకుతున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత్ అనే పేరును సమర్థిస్తూ.. భారత్ మాతాకీ జై అంటూ ట్వీట్ చేశారు. జాతీయ జెండా సింబల్‌ను కూడా ఆయన షేర్ చేశారు.
T 4759 –