VRSకు.. మాజీ CS సోమేశ్‌కుమార్ ద‌ర‌ఖాస్తు

విధాత: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ కేడర్‌కు బదిలీ అయినా సోమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇలాంటి పోస్టు కేటాయించలేదు. ఏపీ క్యాడర్‌కు బదిలీ అయినప్పుడే ఆయన వీఆర్ఎస్ తీసుకుంటారని ప్రచారం సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన పిదప సోమేశ్ కుమార్ విఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు

VRSకు.. మాజీ CS సోమేశ్‌కుమార్ ద‌ర‌ఖాస్తు

విధాత: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ కేడర్‌కు బదిలీ అయినా సోమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇలాంటి పోస్టు కేటాయించలేదు.

ఏపీ క్యాడర్‌కు బదిలీ అయినప్పుడే ఆయన వీఆర్ఎస్ తీసుకుంటారని ప్రచారం సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన పిదప సోమేశ్ కుమార్ విఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు