స్విమ్మింగ్ పూల్‌లో త‌డిసిన అందాల‌తో.. కవ్విస్తున్న అషురెడ్డి!

విధాత‌, సినిమా: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. తన గ్లామర్ షోతో జూనియర్ సమంతగా క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ 3 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అషు రెడ్డి, ఇటీవల మరోసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో పాల్గొని రచ్చ చేసింది. అయితే.. అమ్మడు అందాల షోకు హద్దులన్నీ చెరిపేసిందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో సెగలు రేపడంలో ఎల్లప్పుడూ ముందే ఉండే అషు.. తాజాగా పొట్టి […]

స్విమ్మింగ్ పూల్‌లో త‌డిసిన అందాల‌తో.. కవ్విస్తున్న అషురెడ్డి!

విధాత‌, సినిమా: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. తన గ్లామర్ షోతో జూనియర్ సమంతగా క్రేజ్ సంపాదించుకుంది.

బిగ్ బాస్ 3 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అషు రెడ్డి, ఇటీవల మరోసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో పాల్గొని రచ్చ చేసింది. అయితే.. అమ్మడు అందాల షోకు హద్దులన్నీ చెరిపేసిందని చెప్పవచ్చు.

ఇక సోషల్ మీడియాలో సెగలు రేపడంలో ఎల్లప్పుడూ ముందే ఉండే అషు.. తాజాగా పొట్టి బట్టలతో స్విమ్మింగ్ పూల్‌లో హాట్ అందాలతో విందు చేసింది.

ఏకంగా బికినీ వేసి పూల్‌లో తడిసిన అందాలతో సోషల్ మీడియా ఫాలోయర్స్‌కి, నెటిజన్స్‌కి మతులు పోగొడుతోంది అమ్మడు. ఇటీవల పూల్‌లో పోజులు పెట్టడం చూసి షాకైన ఫ్యాన్స్.. ఈసారి ఏకంగా బికినీ వేసి అందాలను షో చేసేసరికి నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

మొన్నే తన బాడీపై పుట్టు మచ్చలు ఎన్ని కనిపిస్తున్నాయో లెక్క పెట్టి చెప్పండంటూ సవాల్ విసిరి.. ఇప్పుడు హాట్ అందాల షోతో ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది.

అసలేం మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ కెమెరా ముందు పరుస్తున్న అషు అందాలను చూసి అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అషు రెడ్డి బికినీ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఏది ఏమైనా అషూ చాలా రిచ్ గురూ అని నెటిజన్స్ అంటున్నారు.