అయ్యప్ప పడిపూజలో బండి, ఈటెల
విధాత: బీజేపీ రాష్ట్ర నాయకులు జిట్ట బాలకృష్ణ రెడ్డి మంగళవారం భువనగిరిలోని తన నివాసంలో నిర్వహించిన శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్లు హాజరయ్యారు. ఈ పడిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!