DEC 3 వరకు NIA కస్టడీకి గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్
విధాత: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నవిషయం తెలిసిందే. ‘ప్రజల మదిలో భయాందోళనలు రేపేందుకు’ భారత్‌లో యువకులను ఉగ్రవాద దాడుల్లో చేర్చేందుకు కుట్ర పన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. పంజాబ్‌లోని భటిండా జైలు నుంచి డిసెంబర్ 3 వరకు బిష్ణోయ్ ని ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్ తీర్పునిచ్చారు.

విధాత: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నవిషయం తెలిసిందే.
‘ప్రజల మదిలో భయాందోళనలు రేపేందుకు’ భారత్‌లో యువకులను ఉగ్రవాద దాడుల్లో చేర్చేందుకు కుట్ర పన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
పంజాబ్‌లోని భటిండా జైలు నుంచి డిసెంబర్ 3 వరకు బిష్ణోయ్ ని ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్ తీర్పునిచ్చారు.