12న మానుకోట, భద్రాద్రి కలెక్టరేట్లు ప్రారంభించనున్న CM KCR

18న ఖమ్మం కలెక్టరేట్.. విధాత, వరంగల్: ఈ నెల 12వ తేదీ ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఈనెలలో మూడు నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్లు కూడా ప్రారంభిస్తారు. ఈ నెల 12వ తేదీ ఉదయం మానుకోట కలెక్టరేట్, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని, సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 18 వ తేదీన ఖమ్మం జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని […]

  • By: krs    latest    Jan 08, 2023 3:27 PM IST
12న మానుకోట, భద్రాద్రి కలెక్టరేట్లు ప్రారంభించనున్న CM KCR
  • 18న ఖమ్మం కలెక్టరేట్..

విధాత, వరంగల్: ఈ నెల 12వ తేదీ ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఈనెలలో మూడు నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్లు కూడా ప్రారంభిస్తారు.

ఈ నెల 12వ తేదీ ఉదయం మానుకోట కలెక్టరేట్, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని, సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 18 వ తేదీన ఖమ్మం జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.