Congress | తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది: మధుయాష్కీ
Congress | ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ (Madhu Yaskhi) తెలిపారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi)తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. గతంలో పొత్తు లేదు.. ఇప్పుడూ ఉండదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

Congress |
ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ (Madhu Yaskhi) తెలిపారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi)తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. గతంలో పొత్తు లేదు.. ఇప్పుడూ ఉండదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.