Viral Video | బైక్‌పై వెళ్తూ భ‌యంక‌ర‌మైన స్టంట్స్.. కింద ప‌డ్డ జంట‌..

Viral Video | ఓ జంట బైక్‌పై స‌ర‌దాగా వెళ్తున్నారు. చ‌ల్ల‌ని గాలుల‌ను ఆస్వాదిస్తూ.. ఆకాశంలో విహ‌రిస్తూ రైడ్ చేస్తున్నారు. అయితే ఆ బైక్ రైడ‌ర్.. ఉన్న‌ట్టుండి భ‌యంక‌ర‌మైన స్టంట్స్ చేశాడు. బైక్ ముందు టైర్‌ను పూర్తిగా గాల్లోకి లేపాడు. ఏ మాత్రం స్పీడ్ త‌గ్గ‌కుండా ముందుకు వేగంగా పోనివ్వ‌డంతో.. బైక్ స్కిడ్ అయింది. దీంతో మొద‌ట వెనుకాల కూర్చున్న యువ‌తి కింద‌ప‌డిపోయింది. అనంత‌రం రైడ‌ర్ కూడా కింద ప‌డిపోయాడు. బైక్‌ను అలానే ప‌ట్టుకుని కొంచెం దూరం […]

Viral Video | బైక్‌పై వెళ్తూ భ‌యంక‌ర‌మైన స్టంట్స్.. కింద ప‌డ్డ జంట‌..

Viral Video | ఓ జంట బైక్‌పై స‌ర‌దాగా వెళ్తున్నారు. చ‌ల్ల‌ని గాలుల‌ను ఆస్వాదిస్తూ.. ఆకాశంలో విహ‌రిస్తూ రైడ్ చేస్తున్నారు. అయితే ఆ బైక్ రైడ‌ర్.. ఉన్న‌ట్టుండి భ‌యంక‌ర‌మైన స్టంట్స్ చేశాడు. బైక్ ముందు టైర్‌ను పూర్తిగా గాల్లోకి లేపాడు. ఏ మాత్రం స్పీడ్ త‌గ్గ‌కుండా ముందుకు వేగంగా పోనివ్వ‌డంతో.. బైక్ స్కిడ్ అయింది. దీంతో మొద‌ట వెనుకాల కూర్చున్న యువ‌తి కింద‌ప‌డిపోయింది. అనంత‌రం రైడ‌ర్ కూడా కింద ప‌డిపోయాడు. బైక్‌ను అలానే ప‌ట్టుకుని కొంచెం దూరం వ‌ర‌కు అత‌ను ముందుకు వెళ్లాడు. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. డ్రైవింగ్ చాలా జాగ్ర‌త్త‌గా చేయాల‌ని పోలీసులు సూచించారు. భ‌యంక‌ర‌మైన స్టంట్స్‌కు పాల్ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని కోరారు.