01.03.2023 బుధ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశుల వారికి ఆప‌వాదులు, ఉన్న‌ చోటు నుంచే ప‌నులు

మేష రాశి: ప్ర‌భుత్వప‌ర‌మైన ప‌నులు పూర్తి చేసుకుంటారు. సోద‌రుల‌తో వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. క్రీడాకారులు త‌మ స‌త్తా చాటుతారు. సామాజిక కార్య‌క్ర‌మాల‌లో ముందుంటారు. వృషభ రాశి: కార్య నిర్వ‌హ‌ణా సామ‌ర్థ్య‌మును చూపుతారు. వివాహ ప్ర‌య‌త్పాలలో ఆటంకాల‌ను అధిగ‌మిస్తారు. వ్యాపార‌స్థులు కొత్త పెట్టుబ‌డులు పెడ‌తారు. ధ‌న ప్రాప్తి ఉంటుంది. మిథున రాశి: ఉన్న‌ చోటు నుంచే ప‌నులు చ‌క్క‌బెడ‌తారు. మంచి వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక ధ‌న ప్రాప్తి క‌లుగుతుంది. రోజంతా ఆనందమ‌యంగా గ‌డుపుతారు. క‌ర్కాట‌క రాశి: ప్ర‌యాణ‌ముల మూల‌కంగా అసౌర్యం […]

01.03.2023 బుధ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశుల వారికి ఆప‌వాదులు, ఉన్న‌ చోటు నుంచే ప‌నులు

మేష రాశి: ప్ర‌భుత్వప‌ర‌మైన ప‌నులు పూర్తి చేసుకుంటారు. సోద‌రుల‌తో వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. క్రీడాకారులు త‌మ స‌త్తా చాటుతారు. సామాజిక కార్య‌క్ర‌మాల‌లో ముందుంటారు.

వృషభ రాశి: కార్య నిర్వ‌హ‌ణా సామ‌ర్థ్య‌మును చూపుతారు. వివాహ ప్ర‌య‌త్పాలలో ఆటంకాల‌ను అధిగ‌మిస్తారు. వ్యాపార‌స్థులు కొత్త పెట్టుబ‌డులు పెడ‌తారు. ధ‌న ప్రాప్తి ఉంటుంది.

మిథున రాశి: ఉన్న‌ చోటు నుంచే ప‌నులు చ‌క్క‌బెడ‌తారు. మంచి వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక ధ‌న ప్రాప్తి క‌లుగుతుంది. రోజంతా ఆనందమ‌యంగా గ‌డుపుతారు.

క‌ర్కాట‌క రాశి: ప్ర‌యాణ‌ముల మూల‌కంగా అసౌర్యం క‌లుగుతుంది. ఋణ మూల‌క అశాంతి క‌లుగ‌ వ‌చ్చును. ఉద్రేక ప‌డ‌కుండా సావ‌ధానంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. శ‌రీర బాధ‌లు క‌లుగ‌వ‌చ్చును.

సింహ రాశి: పుణ్య‌క్షేత్ర సంద‌ర్శ‌న‌ములు ఆనందాన్నిస్తాయి. వివాహ ప్ర‌య‌త్నములు ఫ‌లిస్తాయి. బంధు మిత్రులతో క‌ల‌యిక ఉల్లాసాన్నిస్తాయి. స్వ‌ల్పముగా ధ‌న ప్రాస్తి క‌లుగుతుంది.

క‌న్యా రాశి: అనేక విధ‌ములుగా సంతోషాన్ని పొందుతారు. శ‌తృ బాధ‌లు తొల‌గిపోతాయి. క‌ళాకారుల‌కు స‌న్మానాది గౌర‌వ‌ములు ల‌భిస్తాయి. శ‌రీరం ఉల్లాసంగా ఉంటుంది.

26.02.2023 నుంచి 04.03.2023 వ‌ర‌కు వార ఫ‌లాలు.. ఆ రాశుల వారికి నూతన వస్తు ప్రాప్తి, శుభవార్తలు

తులా రాశి: మీరు నిర్వ‌హిస్తున్న బాధ్య‌త‌ల‌ను ఇత‌రుల‌కు అప్పగిస్తారు. అధికారుల మూలంగా అశాంతి క‌లుగ‌వ‌చ్చును. వివాదాల‌ మూలకంగా న‌ఫ్టం క‌లుగుతుంది. రావ‌ల‌సిన ధ‌నం చేతికంద‌దు.

వృశ్చిక రాశి: మోస‌గాళ్ళ‌ను గుర్తించి జాగ్ర‌త్త ప‌డ‌తారు. ఇత‌రుల సాయంతో స్థిరాస్థి వివాదాలు ప‌రిష్కరిం చుకుంటారు. సంంతాన మూల‌కంగా సౌక్యం క‌లుగుతుంది. ఆర్యోగం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి.

ధ‌నుస్సు రాశి: అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేస్తారు. దైవిక కార్య‌క్ర‌మ‌ల‌లో పాల్గొన‌డం ఆనందాన్నిస్తుంది. కుటుంబ స‌భ్యుల ఆనందం సంతోషాన్నిస్తుంది. న‌ష్ట ధ‌న ప్రాప్తి క‌లుగుతుంది.

మ‌క‌ర రాశి: వ్యాపార‌స్థుల పెట్ట‌బ‌డులు లాభాల‌నిస్తుంది. ఆలోచ‌న‌లు స‌రియైన దిశ‌లో సాగుతాయి. శుభ‌ వార్త‌లు సంతోషాన్నిస్తాయి. ధ‌న లాభ‌ము క‌లుగుతుంది. కీర్తిప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి.

కుంభ రాశి: శ‌రీర ఆర్యోగంపై నిర్ల‌క్ష్యం చూప‌కండి. అధికారుల మూల‌క భ‌య‌ము క‌లుగ‌వ‌చ్చును. సామాజిక కార్య‌క్ర‌మాల‌లో శ్ర‌మ ఎక్కువౌతుంది. ధ‌న‌దాయ‌ము త‌గ్గ‌వ‌చ్చును.

మీన రాశి: ఇత‌రులను బాధ‌ పెట్టే ప‌నుల‌కు దూరంగా ఉండండి. ఆప‌వాదులు బాధ క‌లిగిస్తాయి. తొంద‌ర‌పాటు పనికి రాదు. ప్ర‌యాణాల‌లో జాగ్ర‌త్త‌గా వుండండి. వృధా ధ‌న వ్య‌య‌ము క‌లుగ‌వ‌చ్చును.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
+91 99490 11332.