Kadiam | వీఆర్‌లోకి.. కడియం ఎస్ఐ శివాజీ
Kadiam | విధాత: తూర్పుగోదావరి జిల్లా కడియం ఎస్ఐ శివాజీపై పోలీస్ శాఖ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు వీఆర్‌కు పంపించింది. వివాహిత మిస్సింగ్ కేసు విచారణలో యువకుడు వెంకటప్రసాద్‌ను ఎస్ఐ శివాజీ విచక్షణా రహితంగా కొట్టినట్లుగా ఆరోపణలున్నాయి. బాధితుడు వెంకటప్రసాద్ ఛాగల్లులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kadiam |
విధాత: తూర్పుగోదావరి జిల్లా కడియం ఎస్ఐ శివాజీపై పోలీస్ శాఖ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు వీఆర్‌కు పంపించింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
వివాహిత మిస్సింగ్ కేసు విచారణలో యువకుడు వెంకటప్రసాద్‌ను ఎస్ఐ శివాజీ విచక్షణా రహితంగా కొట్టినట్లుగా ఆరోపణలున్నాయి. బాధితుడు వెంకటప్రసాద్ ఛాగల్లులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.