Rayapati Sambasiva Rao | రాయపాటిపై ఈడీ దాడులు
Rayapati Sambasiva Rao విధాత: గుంటూరు టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటి పై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. రాయపాటికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. తెల్లవారుజాము నుండి ప్రత్యేక బృందాల అధ్వర్యంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.

Rayapati Sambasiva Rao
విధాత: గుంటూరు టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటి పై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
రాయపాటికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. తెల్లవారుజాము నుండి ప్రత్యేక బృందాల అధ్వర్యంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.