Feb 3 నుంచి అసెంబ్లీ.. బడ్జెట్!
విధాత: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సెక్రటరీ సమాచారం అందించారు.

విధాత: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సెక్రటరీ సమాచారం అందించారు.