Punjab | మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు కలకలం.. నలుగురు జవాన్లు మృతి

విధాత‌: పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలోని బఠిడా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4.:35 గంటల సమయంలోల కాల్పులు జరిగినట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అధికారులు సీజ్‌ చేసి కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

  • By: Somu    latest    Apr 12, 2023 12:32 AM IST
Punjab | మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు కలకలం.. నలుగురు జవాన్లు మృతి

విధాత‌: పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలోని బఠిడా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4.:35 గంటల సమయంలోల కాల్పులు జరిగినట్లు సమాచారం.

కాల్పులు జరిగిన ప్రదేశాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అధికారులు సీజ్‌ చేసి కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.