Gold Rate | స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం బంగారం ఎంత ఉందంటే..?
Gold Rate | బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,450 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం రూ.60,480గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,480 ట్రేడవుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,330 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి […]

Gold Rate | బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,450 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం రూ.60,480గా ఉన్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,480 ట్రేడవుతున్నది.
ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,330 వద్ద కొనసాగుతుంది.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,870 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,330 వద్ద కొనసాగుతున్నది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.60,330 పలుకుతున్నది.
విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి రూ.77,800 వద్ద ట్రేడవుతున్నది.