Gold Rate | బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate | బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.55. 100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,100 పలుకుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 55,260 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60.260 పలుకుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.55,100 పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,100 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,490 […]

Gold Rate | బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.55. 100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,100 పలుకుతున్నది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 55,260 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60.260 పలుకుతున్నది.
ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.55,100 పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,100 పలుకుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,490 ధర పలుకుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,160 వద్ద కొనసాగుతున్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 వద్ద ట్రేడవుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర హైదరాబాద్‌లో కిలో రూ.73,500 ధర పలుకుతున్నది.