ఆ 9 మంది వీసీలు వెంటనే రాజీనామా చేయాలి: కేరళ గవర్నర్
విధాత: ఆ 9 మంది వీసీలు ఉదయం 11: 30 గంటల్లోపు రాజీనామా చేయాలని కేరళ గవర్నర్ ఆదేశించారు. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటి యూజీసీ నిబంధనలను ఉల్లంఘించింది. నిబంధనల ప్రకారం సెర్చ్ కమిటీ ముగ్గురు సభ్యులను సిఫార్సు చేయాలి. అబ్దుల్ కలాం వర్సిటీకి ఒక్కరినే సిఫార్సు చేసింది. ఆ వర్సిటీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ నిర్ణయంపై వామపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వామపక్షాలు హెచ్చరించాయి.

విధాత: ఆ 9 మంది వీసీలు ఉదయం 11: 30 గంటల్లోపు రాజీనామా చేయాలని కేరళ గవర్నర్ ఆదేశించారు. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటి యూజీసీ నిబంధనలను ఉల్లంఘించింది.
నిబంధనల ప్రకారం సెర్చ్ కమిటీ ముగ్గురు సభ్యులను సిఫార్సు చేయాలి. అబ్దుల్ కలాం వర్సిటీకి ఒక్కరినే సిఫార్సు చేసింది. ఆ వర్సిటీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ నిర్ణయంపై వామపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వామపక్షాలు హెచ్చరించాయి.