2024లో సెలవులు ఇవే.. లిస్టు ఇచ్చిన ప్రభుత్వం..

2024 సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. సాధార‌ణ సెల‌వులు 27, ఐచ్చిక సెల‌వులు 25 ఉండ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది

2024లో సెలవులు ఇవే.. లిస్టు ఇచ్చిన ప్రభుత్వం..

హైద‌రాబాద్ : 2024 సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. 2024 ఏడాదిలో సాధార‌ణ సెల‌వులు 27, ఐచ్చిక సెల‌వులు 25 ఉండ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.