యాదగిరి నృసింహుడికి.. ఓ భక్తుడు భూరి విరాళం

విధాత,యాదాద్రి భువనగిరి: ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మి నృసింహుడికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు భూరి విరాళం అందజేశారు. Hyderabad power Installations Pvt Ltd అధినేత వై. కేశవరెడ్డి స్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం రూ. 15,05,116-00 (పదిహేను లక్షల ఐదు వేల నూట పదహారు రూపాయలు)DD రూపంలో అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో జి.రఘు తదితరులు పాల్గొన్నారు

  • By: krs    latest    Oct 08, 2022 11:41 AM IST
యాదగిరి నృసింహుడికి.. ఓ భక్తుడు భూరి విరాళం

విధాత,యాదాద్రి భువనగిరి: ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మి నృసింహుడికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు భూరి విరాళం అందజేశారు.

Hyderabad power Installations Pvt Ltd అధినేత వై. కేశవరెడ్డి స్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం రూ. 15,05,116-00 (పదిహేను లక్షల ఐదు వేల నూట పదహారు రూపాయలు)DD రూపంలో అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో జి.రఘు తదితరులు పాల్గొన్నారు