MP Arvind: క‌వితపై బండి వ్యాఖ్య‌లు.. స‌మ‌ర్థించ‌ను: MP అర్వింద్‌

విధాత‌: బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను సమర్థించలేనని నిజామాబాద్‌ (Nizamabad) ఎంపీ (MP) ధర్మపురం అర్వింద్‌ (Dhrmapuri Aravind) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అర్వింద్‌ హితవు పలికారు. సంజయ్‌ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు. సామెతను […]

MP Arvind: క‌వితపై బండి వ్యాఖ్య‌లు.. స‌మ‌ర్థించ‌ను: MP అర్వింద్‌

విధాత‌: బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను సమర్థించలేనని నిజామాబాద్‌ (Nizamabad) ఎంపీ (MP) ధర్మపురం అర్వింద్‌ (Dhrmapuri Aravind) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అర్వింద్‌ హితవు పలికారు.

సంజయ్‌ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు. సామెతను జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే పవర్‌ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత అన్నారు. కీలకమైన విచారణ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్‌ ఆందోళనలు చేయడం కంటే.. అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.