పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే

విధాత: ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ గురువారం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ను మంత్రి పువ్వాడ ఈ సందర్భంగా అభినందించారు. అటు అడిషనల్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి జిల్లా ఎస్పీగా పనిచేసిన సునీల్ దత్ భార్య కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన విషయం తెలిసిందే

  • By: krs    latest    Oct 06, 2022 3:49 AM IST
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే

విధాత: ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ గురువారం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ను మంత్రి పువ్వాడ ఈ సందర్భంగా అభినందించారు.

అటు అడిషనల్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి జిల్లా ఎస్పీగా పనిచేసిన సునీల్ దత్ భార్య కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన విషయం తెలిసిందే