Instagram Down | ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌.. ట్విట్టర్‌లో మీమ్స్‌ వెల్లువ..!

Instagram Down | మెటా సంస్థ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అయ్యింది. గురువారం ఉదయం నుంచి మొరాయిస్తున్నది. డౌన్ డిటెక్టర్ అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో ఉదయం నుంచి దాదాపు 27,000 మందికిపైగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్, వెబ్‌సైట్ రెండింటిలోనూ యాక్సెస్ కష్టంగా ఉందని 50 శాతం మంది పేర్కొన్నారు. IT CAME BACK NOW IT SHUT DOWN AGAIN WTF #instagramdown pic.twitter.com/Ezp5ythAa1 — Ricky […]

Instagram Down | ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌.. ట్విట్టర్‌లో మీమ్స్‌ వెల్లువ..!

Instagram Down | మెటా సంస్థ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అయ్యింది. గురువారం ఉదయం నుంచి మొరాయిస్తున్నది. డౌన్ డిటెక్టర్ అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో ఉదయం నుంచి దాదాపు 27,000 మందికిపైగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్, వెబ్‌సైట్ రెండింటిలోనూ యాక్సెస్ కష్టంగా ఉందని 50 శాతం మంది పేర్కొన్నారు.