Kamareddy | నర్వ గ్రామంలో ఎలుగుబంటి హల్చల్

Kamareddy విధాత‌: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్వ గ్రామంలో రెండు ఎలుగు బంట్లు గ్రామ శివారులోకి వ‌చ్చాయి. పొలం పనులకు వెళ్లిన మహిళలు చూసి… అమ్మో ఎలుగుబంటి అని అరవడంతో ఇతర రైతులు వాటిని తరిమివేయడంతో అడవిలోకి పరుగు తీసాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోగా ఆయా గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, భయాందోళనలతో గ‌డుపుతున్నారు. గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Kamareddy | నర్వ గ్రామంలో ఎలుగుబంటి హల్చల్

Kamareddy

విధాత‌: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్వ గ్రామంలో రెండు ఎలుగు బంట్లు గ్రామ శివారులోకి వ‌చ్చాయి. పొలం పనులకు వెళ్లిన మహిళలు చూసి… అమ్మో ఎలుగుబంటి అని అరవడంతో ఇతర రైతులు వాటిని తరిమివేయడంతో అడవిలోకి పరుగు తీసాయి.

ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోగా ఆయా గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, భయాందోళనలతో గ‌డుపుతున్నారు. గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.