లిఫ్ట్ అడిగి ఇంజక్షన్‌తో చంపేశాడు
విధాత: తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం జరిగింది. బైక్‌ను ఆపి లిఫ్ట్ అడిగిన ఓ దుండగుడు.. వాహనదారుడికి ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో వాహనదారుడు ఘటనా స్థలిలోనే స్పృహ తప్పి మృత్యువాత పడ్డాడు. అనంతరం దుండగుడు ఆ బైక్‌తో పరారయ్యాడు. మృతుడు చింతకాని మండల వాసిగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

విధాత: తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం జరిగింది. బైక్‌ను ఆపి లిఫ్ట్ అడిగిన ఓ దుండగుడు.. వాహనదారుడికి ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో వాహనదారుడు ఘటనా స్థలిలోనే స్పృహ తప్పి మృత్యువాత పడ్డాడు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అనంతరం దుండగుడు ఆ బైక్‌తో పరారయ్యాడు. మృతుడు చింతకాని మండల వాసిగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.