కేక పెట్టించే లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న కుషిత క‌ల్ల‌పు.. మెస్మ‌రైజ్ అవుతున్న ఫ్యాన్స్

  • By: sn    latest    Oct 07, 2023 1:39 PM IST
కేక పెట్టించే లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న కుషిత క‌ల్ల‌పు.. మెస్మ‌రైజ్ అవుతున్న ఫ్యాన్స్

సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య అందాల ముద్దుగుమ్మ‌లు తెగ ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు అవ‌కాశాల కోసం తెగ అందాలు ఆర‌బోస్తుండ‌గా, మ‌రి కొంద‌రు అవ‌కాశాలు లేక చాలా నిరాశ‌తో ఉన్న నేప‌థ్యంలో ఇలా సోష‌ల్ మీడియాలో కేక పెట్టించే రేంజ్‌లో కాక పుట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కుషిత క‌ల్ల‌పు త‌న గ్లామ‌ర‌స్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుంది.తాజాగా త‌న ఎద అందాల‌తో మ‌త్తెక్కించే ప్ర‌య‌త్నం చేసింది. కుషిత గ్లామ‌ర్ షో చూసి ప్ర‌తి ఒక్కరు మైమ‌ర‌చిపోతున్నారు. కుషిత అంద‌చందాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. గ్లామ‌ర్, టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల‌లో మంచి స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని చెప్పుకొస్తున్నారు. ప్ర‌స్తుతం కుషిత పిక్స్ వైర‌ల్‌గా మారాయి.


కొద్ది రోజుల క్రితం కుషిక పేరు తెగ మార్మోగింది. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం రేప‌గా, ఈ ఘటనలో కుషిత కూడా ఉంద‌ని ప్రచారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంలో భాగంగా షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా స్పందించారు. తాను పబ్‌కు వెళ్లానని.. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చింది. డ్ర‌గ్స్ వాడుతున్నార‌ని తెలిస్తే తాము అక్కడికి ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. నార్మల్‌గా చిల్ అవుదామని వెళ్లామని.. కానీ ఇంత ఇష్యూ అవుతుందని తాను అనుకోలేద‌ని కుషిత పేర్కొంది. ఇక త‌న‌పై జ‌రిగిన త‌ప్పుడు ప్ర‌చారం గురించి కూడా ఈ అమ్మ‌డు స్పందిస్తూ ఆ ప్రచారాల‌ని ఖండించింది.


ఎవ‌రో త‌ప్పు చేస్తే అంద‌రిని అవ‌మానించ‌డం తప్పు అని ఆమె పేర్కొంది.. అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయని , అసత్య ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది. ఇక తన పేరు పాడు చేయవద్దని విజ్ఞప్తి చేసిన ఈ భామ‌… పబ్‌కు వెళ్లిన ప్రతిఒక్కరు తప్పుచేసినట్టుగా కాదన్నారు. తాను జస్ట్ పార్టీకి వెళ్లానని.. దయచేసి తమని బద్నాం చేయవద్దని , మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఇంట్లో వాళ్లు బాధపడుతున్నారని కుషిత పేర్కొంది.కుషిత క‌ల్ల‌పు క‌న్నా బజ్జీల పాప అంటే మాత్రం చాలా మంది గుర్తు ప‌డ‌తారు.. పబ్ మీద దాడి జరిగినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే? ఛీజ్ బజ్జీలు తినడానికి చెప్ప‌డంతో ఈ భామ సోషల్ మీడియాలోనే కాకుండా.. ఇండస్ట్రీలో కూడా బాగా ఫేమ‌స్ ద‌క్కించుకుంది. సోషల్ మీడియా, రీల్స్ తో ఫేమస్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బజ్జీల పాపగా ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకుంది

.