Medak | రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. 20 మందికి గాయాలు.
విధాత,మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది టాటా ఏసీ మినీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో టాటా ఏసీలో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు బాధితులు తూప్రాన్ మండలం చెందిన వారిగా గుర్తించారు ఏడుపాయల దుర్గాభవాని దర్శనంకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

విధాత,మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది
టాటా ఏసీ మినీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో టాటా ఏసీలో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు
బాధితులు తూప్రాన్ మండలం చెందిన వారిగా గుర్తించారు ఏడుపాయల దుర్గాభవాని దర్శనంకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!