మెట్రోలో కేటీఆర్ ప్రయాణం..ప్రచారం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సామాన్యుడిలా హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేసి, ప్రయాణికులతో ముచ్చటిస్తూ తమ ఎన్నికల ప్రచారం సాగించారు

విధాత : బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సామాన్యుడిలా హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేసి, ప్రయాణికులతో ముచ్చటిస్తూ తమ ఎన్నికల ప్రచారం సాగించారు. కేటీఆర్‌తో మెట్రో ప్రయాణికులు సెల్పీలు దిగడంలో పోటీ పడ్డారు.

ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
తెలంగాణతో పాటు హైద్రాబాద్ నగర అభివృద్ధికి, మెట్రో విస్తరణకు తీసుకోబోతున్న చర్యలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించి బీఆరెస్‌ను మరోసారి గెలిపించాలని కోరారు.