ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి, ఆయన కుమారుడు

విధాత :మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఆయన కుమారుడు రోహిత్ లతో పాటు మెదక్ నియోజక వర్గ అసమ్మతి నేతలు ఢిల్లీ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ నియోజక వర్గ నేతలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో రాజిరెడ్డి,మహేందర్ రెడ్డి,జీవన్ రావు,గంగానరెందర్ తదితరులు ఉన్నారు.