జోరుగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత, నల్గొండ: సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలలో భాగంగా 15 వేల మందితో నిర్వహించిన ర్యాలీ లో మంత్రి జి.జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మువ్వన్నెల జండా రెపరెపలతో సూర్యాపేట వీధులు సమైక్యత నినాదాలతో హోరెత్తాయి. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా […]

విధాత, నల్గొండ: సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలలో భాగంగా 15 వేల మందితో నిర్వహించిన ర్యాలీ లో మంత్రి జి.జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మువ్వన్నెల జండా రెపరెపలతో సూర్యాపేట వీధులు సమైక్యత నినాదాలతో హోరెత్తాయి.
నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో ని తెలంగాణ జాతీయ సమైక్య త ర్యాలీ లలో స్థానిక ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, జడ్పి చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్ లు, కలెక్టర్ లు, అధికారులు, విద్యార్థులు, టిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.