Sharad Pawar | శ‌ర‌ద్ ప‌వార్ రాజీనామా.. తిర‌స్క‌రించిన కోర్ క‌మిటీ

విధాత‌: ఎన్‌సీపీ అధినేత శ‌రద్ పవార్ (Sharad Pawar) రాజీనామా మహారాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి పెంచింది. సుప్రియా సూలే ఆ ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుంటార‌ని భావించిన అది జ‌ర‌గ‌లేదు. అయితే.. పార్టీ కోర్ క‌మిటీ మాత్రం శ‌ర‌ద్ ప‌వార్ రాజీనామాను ఖండించింది. ఆయ‌న రాజీనీమాను తిరస్క‌రించింది. #WATCH | NCP's Core Committee meeting underway in Mumbai after party chief Sharad Pawar announced his resignation from the post. pic.twitter.com/HzfkpBqBJ2 — […]

  • By: Somu    latest    May 05, 2023 12:38 AM IST
Sharad Pawar | శ‌ర‌ద్ ప‌వార్ రాజీనామా.. తిర‌స్క‌రించిన కోర్ క‌మిటీ

విధాత‌: ఎన్‌సీపీ అధినేత శ‌రద్ పవార్ (Sharad Pawar) రాజీనామా మహారాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి పెంచింది. సుప్రియా సూలే ఆ ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుంటార‌ని భావించిన అది జ‌ర‌గ‌లేదు. అయితే.. పార్టీ కోర్ క‌మిటీ మాత్రం శ‌ర‌ద్ ప‌వార్ రాజీనామాను ఖండించింది. ఆయ‌న రాజీనీమాను తిరస్క‌రించింది.

అంతే కాకుండా శ‌ర‌ద్ ప‌వార్‌ను చీఫ్ ప‌ద‌విలోనే కొన‌సాగ‌ల‌ని రిక్వెస్ట్ చేశారు. క‌మిటీ స‌భ్యులో త‌దుప‌రి అధినేత ఎవ‌రో నిర్ణ‌యిప్తామ‌ని తెలిపారు. అయితే క‌మిటీ మాత్రం ఆయ‌న నిర్ణ‌యాన్ని అంగీక‌రించ‌డం లేదు.