Etala Rajendar: వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు: ఈటల

విధాత‌: రేవంత్‌రెడ్డి సవాల్‌పై ఈటల రాజేందర్‌ స్పందించారు. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు. అమ్మవారి మీదనో, తల్లిమీదనో ఒట్టేసే అవసరం నాకు లేదన్నారు. దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయం నేను పాటించడం లేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ భారీగా ఖర్చుపెట్టింది. తగిన సమయంలో జవాబిస్తానని ఈటల వెల్లడించారు.

Etala Rajendar: వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు: ఈటల

విధాత‌: రేవంత్‌రెడ్డి సవాల్‌పై ఈటల రాజేందర్‌ స్పందించారు. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు. అమ్మవారి మీదనో, తల్లిమీదనో ఒట్టేసే అవసరం నాకు లేదన్నారు.

దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయం నేను పాటించడం లేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ భారీగా ఖర్చుపెట్టింది. తగిన సమయంలో జవాబిస్తానని ఈటల వెల్లడించారు.