కాసేపట్లో కొత్త అసెంబ్లీకి నోటిఫికేషన్‌

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రసుత్త అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆయన గవర్నర్‌కు అందచేయనున్నారు

  • By: Somu    latest    Dec 04, 2023 10:59 AM IST
కాసేపట్లో కొత్త అసెంబ్లీకి నోటిఫికేషన్‌

విధాత : తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రసుత్త అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆయన గవర్నర్‌కు అందచేయనున్నారు. ఆ వెంటనే కొత్త అసెంబ్లీకి గవర్నర్‌ కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలంతా కొత్త అసెంబ్లీలో సభ్యులుగా గుర్తించబడనున్నారు.